దీపికను ఫాలో అవుతానని నిర్భయంగా ఒప్పుకున్న సామ్ !

అక్కినేని కోడలు సమంత అంటే తెలియని వారు ఉండరేమో తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Samantha Admits To Copying Deepika Padukone-TeluguStop.com

స్టార్ స్టేటస్ అనుభవిస్తూనే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది.అయితే సమంత పెళ్ళికి ముందులాగా సినిమాలు చేయడం లేదు.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ హిట్స్ కొడుతోంది.ఈ మధ్యనే సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి కూడా అడుగు పెట్టింది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటించింది.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.

 Samantha Admits To Copying Deepika Padukone-దీపికను ఫాలో అవుతానని నిర్భయంగా ఒప్పుకున్న సామ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

ఒక ప్రత్యేకమైన పాత్రలో సమంత తన నటనతో అందరిని మెప్పించింది.

Telugu Bollywood, Deepika Padukone, Deepika Style, Fashion, Naga Chaitanya, Raj And Dk, Samantha, Samantha Admits To Copying Deepika Padukone, Samantha Follows Deepika, Social Media, The Family Man 2, Tollywood, Viral Photos-Movie

ఈలం రెబెల్ రాజీ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిందని విమర్శకులు కూడా ప్రశంసించారు.అయితే తాజాగా సమంత బాలీవుడ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకుంది.ఆమె బాలీవుడ్ బ్యూటీ దీపికా కు పెద్ద ఫాలోవర్ అని ఆమె ఎలిపారు.

దీపికా స్టైలింగ్, నటన ఫ్యాషన్ ను సమంత ఫాలో అవుతానని నిర్భయంగా ఒప్పుకుంది.అంతేకాదు ఆమె యూనిక్ స్టయిల్ సమంతకు చాలా ఇస్తామని కూడా తెలిపింది.

అలాగే దీపికా స్టయిల్ ను సమంత చాలా సార్లు ఫాలో అయినా సందర్భం కూడా ఉంది.నాకు ఒక్కొక్కసారి ఆమె మానవ రూపంలో ఉన్న దేవత అనే సందేహం వస్తుంది.

అని సమంత తెలిపారు.

#Fashion #Raj And DK #SamanthaAdmits #SamanthaFollows #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు