ఆ విషయం నిజమే: సమంత  

Samantha Act In The Family Man 2-manoj Bajpayi And Priyamani,samantha,the Family Man 1,tollywood Actress Samantha

ఏ హీరొయిన్ అయినా కూడా పెళ్లి చేసుకుంటే, సినిమాలకు చాలా దూరంగా ఉంటారు.ఓ ఐదు ఎండ్లకో,పదేండ్లకో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు.

Samantha Act In The Family Man 2-manoj Bajpayi And Priyamani,samantha,the Family Man 1,tollywood Actress Samantha Telugu Tollywood Movie Cinema Film Latest News-Samantha Act In The Family Man 2-Manoj Bajpayi And Priyamani Samantha The 1 Tollywood Actress

కానీ సమంత మాత్రం పెండ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్స్ లో చోటు నిలబెట్టుకుంటుంది.ఓ వైపు సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్న సమంత, ఇప్పుడు ఆమె మనసు వెబ్ సిరీస్ వైపు మళ్ళింది.

ప్రస్తుత ఉన్న జెనరేషన్ ఎక్కువగా వెబ్ సిరీస్ లను చూడటానికి ఇష్ట పడుతున్నారు.రియాలిటీ కి దగ్గర గా ఉండటం, దానికి తోడు కొంచెం మసాలా వంటి సీన్స్ ఉండటంతో యూత్ ఎక్కువగా వెబ్ సిరీస్ పై మనసు పారేసుకుంటుంది.

అక్కినేని కోడలు సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది.తాజాగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో సమంత ఓ కీలక పాత్రల్లో నటిస్తుంది.

ఈ విషయాన్ని స్వయంగా సమంత ప్రకటించింది.మనోజ్ బాజ్ పాయి, ప్రియమణి కలిసి ది ఫ్యామిలీ మాన్ 1 సిరీస్ లో నటించారు.

సీజన్ 1 కి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు లభించింది.ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకోని ఇప్పుడు ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది.

ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే ఎంతో మంది స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

తాజా వార్తలు