Samantha : మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న సామ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

 Sam Once Again Won The First Place As The Most Popular Heroine, Samantha,once Ag-TeluguStop.com

ఇప్పుడిప్పుడే తన అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నటువంటి సమంత త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నట్టు సమాచారం.ఇక తాజాగా ఈమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఈమె నటించిన ది ఫ్యామిలీ మెన్ 2వెబ్ సిరీస్ ద్వారా పాల్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు.

అప్పటి నుంచి సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇకపోతే ప్రతినెల ఇండియాలో ఎంతో ఆదరణ పొందిన నటీనటుల గురించి పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల అత్యంత అవతరణ పొందిన నటీనటుల జాబితాలను విడుదల చేస్తూ ఉంటారు.

Telugu Alia, Popular, Won Place, Samantha-Movie

ఇలా ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన నటీమణుల జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో అలియా భట్ ఉన్నారు.మూడవ స్థానంలో నయనతార, నాలుగో స్థానంలో కాజల్ అగర్వాల్ ఐదో స్థానంలో దీపికా పదుకొనే ఉన్నారు.ఇలా టాప్ ఫైవ్ లో సమంత నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ఇలా సమంత మరోసారి మొదటి స్థానంలో ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube