వారందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించిన సెలూన్ యజమాని..!

ప్రపంచం మొత్తం కారణం వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో కుటుంబాలు వారి ఇంట్లోనే వ్యక్తులను కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Saloon Owner Announces Bumper Offer For All Of Them Vaccination, Saloon Shop, Bu-TeluguStop.com

అయితే ఈ పరిస్థితిని నుండి బయట పడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది శాస్త్రజ్ఞులు కరోనా వైరస్ ను అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ను కనుగొన్నారు.ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ ను కొద్దిమేర అదుపులోకి తీసుకురాగలిగారు.

ఈ వ్యాక్సిన్ ద్వారా చాలా తక్కువ మందికి మాత్రమే కొన్ని రియాక్షన్స్ రాగా చాలావరకు సరిగానే పనిచేస్తోంది.

శాస్త్రవేత్తలు ఇంత కష్టపడి చివరికి వాటి వల్ల కొంత మంది ఇబ్బందులు పడ్డారని.

ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ ప్రపంచంలో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.అలాంటి వారి కోసం అనేక దేశాలలో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ వారిని వ్యాక్షిన్ చేయించుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కొందరు సామాజిక నేపథ్యంలో భాగంగా వారి వంతు కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడులో మధురై నగరానికి చెందిన కార్తికేయన్‌ అనే సెలూన్‌ యజమాని ఈ వినూత్న ఆఫర్ ప్రకటించాడు.

ఎవరైతే వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ఉన్న వాళ్లు తన సెలూన్‌ లో క్షవరం చేయించుకుంటే వారికి 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తానని తెలిపాడు.

Telugu Bumper, Saloon Shop, Latest-Latest News - Telugu

కేవలం ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచేందుకు అతను ఈ ఆఫర్ ఇస్తున్నానని కార్తికేయన్ తెలిపాడు.మరోసారి దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలన్నా, అలాగే థర్డ్ వేవ్ రాకుండా ఉండాలన్నా కచ్చితంగా కరోనా టీకా వేయించుకోవాలని తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు అతను అవగాహన కలిపిస్తున్నడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube