మాస్క్ సరిగ్గా పెట్టుకో సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ట్రోల్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను సోషల్ మీడియా వేదికగా దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.సాధారణంగా ఎయిర్ పోర్ట్ దగ్గర సెలబ్రిటీల పై మీడియా ఫోకస్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Netizens Troll Salman Khan For Not Wearing The Mask Properly,  Salman Khan, Wear-TeluguStop.com

ఈ విధంగా సల్మాన్ ఖాన్ పై మీడియా ఫోకస్ చేయడం కారణంగా సల్మాన్ నెటిజన్ల చేత దారుణంగా ట్రోలింగ్ గురవుతున్నాడు.

తాజాగా సల్మాన్ ఖాన్ ఆస్ట్రేలియాలో టైగర్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ముంబై తిరిగి వచ్చారు.

ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో మీడియా అతనిని ఫోకస్ చేసింది.ఈ క్రమంలోనే సల్మాన్ SK అని రాసి ఉన్న మాస్క్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు సల్మాన్ ఖాన్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ ఫోటోలో సల్మాన్ మాస్క్ తలక్రిందులుగా పెట్టుకోవడంతో ఈ ఫోటో పై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bollywood, Netizens Troll, Salman Khan, Salmankhan, Salman Tiger, Wear-Mo

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు స్పందిస్తూ ముందు సరిగా పెట్టుకో KS అంటూ… కామెంట్ చేయగా మరికొందరు ఎప్పుడూ మాస్కు పెట్టుకోకుండా ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి మాస్క్ విషయంలో సల్మాన్ ఖాన్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇకపోతే సల్మాన్ ఖాన్ హిందీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 15 కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube