ఇన్నాళ్ళకు పెళ్ళి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్

ఒకప్పుడు సల్మాన్ ఖాన్ కి బాలివుడ్ ప్లే బాయ్ అనే ఇమేజ్ ఉండేది.అందుకు కారణం ఈ కండలవీరుడి పర్సనల్ వ్యవహారాలే.

 Salman Khan To Ring Wedding Bells This December 27 ?-TeluguStop.com

సంగీత బిజ్లాని, ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే కనీసం ఒక అరడజను మంది అమ్మాయిల ప్రేమలో పడ్డాడు సల్మాన్.ప్రతీసారి విఫల ప్రేమకథే.

అయితే సల్మాన్ కొత్త ప్రేమకథ సక్సెస్ అయ్యిందని అంటున్నారు.భాయిజాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ లూలియా వంతూర్ తో ఇదే ఏడాది పెళ్ళి బాజాలు మోగించనున్నాడని బలమైన టాక్ వినిపిస్తోంది.

ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ పెళ్ళికి ముహూర్తం కుదిరిందట.

ఇదే ఏడాది డిసెంబరు 27న సల్మాన్ – లూలియా ఘనంగా తమ వివాహ వేడుకలు జరుపుకునే ప్లాన్ లో ఉన్నారట.

ఇక్కడ విశేషం ఏమిటంటే, అదే రోజు సల్మాన్ 51వ పుట్టినరోజు.బర్త్ డే , మ్యారేజ్ డే ఒకటే అవబోతోందన్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube