పోకిరి సీక్వెల్ రాబోతుంది,టాలీవుడ్ లో కాదు!  

Salman Khan Ready To Act In Pokiri Sequel-mahesh Babu Act In Telugu,salman Khan,tollywood Block Buster Movie Pokiri

2006 లో టాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రికార్డులను సృష్టించింది.ఆ మూవీ గురించి మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది అదే మహేష్ బాబు,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి.ఈ చిత్రం తో మహేష్ లుక్స్ నే పూరి ఒక్కసారిగా మార్చేశాడు.అప్పటివరకు మిల్కి బాయ్ గా ఉన్న మహేష్ లో మాస్ లుక్ కూడా ఉంది అని నిరూపిస్తూ వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మహేష్ కెరీర్ లో పోకిరి ముందు పోకిరి తరువాత అన్నట్లుగా మారిపోయింది...

Salman Khan Ready To Act In Pokiri Sequel-mahesh Babu Act In Telugu,salman Khan,tollywood Block Buster Movie Pokiri-Salman Khan Ready To Act In Pokiri Sequel-Mahesh Babu Telugu Salman Tollywood Block Buster Movie

అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Salman Khan Ready To Act In Pokiri Sequel-mahesh Babu Act In Telugu,salman Khan,tollywood Block Buster Movie Pokiri-Salman Khan Ready To Act In Pokiri Sequel-Mahesh Babu Telugu Salman Tollywood Block Buster Movie

అయితే వాటెండ్ మూవీ కి దర్శకత్వం వహించిన ప్రభుదేవా నే ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దబాంగ్ 3 షూటింగ్ లో బిజీ గా ఉన్న సల్లు భాయి సంజయ్ లీలా బన్సాలి చిత్రం అయినా ఇన్షా అల్లా చిత్రం లో కూడా నటిస్తున్నారు.అయితే దబాంగ్ 3 కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా,వాటెండ్ సీక్వెల్ కు కూడా ప్రభుదేవా నే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది..