నేను గుండు కొట్టించుకోవాలంటే సెట్లో అందరు కొట్టించుకోవాలి : సల్మాన్

ఏ సినిమా అయినా విజయ వంతం అవ్వాలంటే దర్శకుడు నిర్మాత మాత్రమే కాదు హీరో తో పాటు ప్రతి ఒక్కరు ఎంతో కష్ట పడాలి.చాల రోజులుగా హీరో గా విక్రమ్ కి స్టార్డం తీసుకచ్చిన సేతు సినిమా గురించి ఎన్నో ఆర్టికల్స్ చదువుతూనే ఉన్నాం.

 Salman Khan Order To Entire Unit To Shave Head Sethu Movie Remake Details, Salma-TeluguStop.com

ఈ సినిమా కోసం దర్శకుడు బాల చేయని పని లేదు, పడని కష్టం లేదు.విక్రమ్ సైతం ఎన్నో రోజులు ఈ పత్రం కోసం పిచ్చి వాడిలా శ్రమించాడు.

తిండి తినకుండా, ఎన్నో సార్లు కళ్ళు తిరిగి పడిపోయాడు.ఒకసారి చెత్త కుప్పలో కూడా మైకం తో పడిపోయాడు.

చాల రోజులు పట్టింది ఈ సినిమా తర్వాత విక్రమ్ కి కోలుకోవడానికి.

ఇక ఈ సినిమాను తెలుగు లో రాజశేఖర్ చాల ఆడుతూ పాడుతూ చేసేసారు కానీ కన్నడ లో సుదీప్ కిచ్చ సైతం చాల కష్ట పడ్డాడు.

సెట్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన మర్యాద కూడా అతడికి ఇవ్వకుండా అవమానించిన సినిమా పై ఉన్న నమ్మకం తో కష్టపడి పని చేసి సినిమా విజయవంతం కావడం తో స్టార్ హీరో అయిపోయాడు.కానీ ఈ అందరి కంటే బిన్నం గా ఈ చిత్రం హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ప్రవర్తించాడు.

Telugu Salman Khan, Vikram, Rajasekhar, Seshu, Sethu Hindi, Sudheep Kicha, Tere

మాములుగా ఎంతో కొంత అహం ఉండే హీరోల బ్యాచ్ కాబట్టి సేతు సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి సల్మాన్ ఒప్పుకున్నా కొన్ని కండిషన్స్ పెట్టాడు.మరి ముఖ్యంగా ఈ పాత్ర కోసం హీరో గుండు కొట్టించుకోవాలి.కానీ సల్మాన్ ఖాన్ గుండు కొట్టించుకోవడానికి మొదట ఒప్పుకోలేదు.ఆ తర్వాత ఒప్పుకున్నా అందుకోసం కొన్ని కండిషన్స్ పెట్టాడు.

తాను గుండు కోటించుకోవాలంటే సెట్ లో ఉన్నవాళ్ళంతా కూడా గుండు కొట్టించుకోవాలని చెప్పడం తో అంత మొదట షాక్ అయినా ఆ తర్వాత గుండు కొట్టించుకోక తప్పలేదు.

Telugu Salman Khan, Vikram, Rajasekhar, Seshu, Sethu Hindi, Sudheep Kicha, Tere

ఒకసారి ఇంటర్వ్యూ లో కన్నడ సుదీప్ ఈ విషయాన్నీ చెప్తూ బాధ పడ్డాడు.ఈ సినిమా కోసం పని చేసిన వారిలో అత్యంత ఎక్కువ అవమానాలకు గురయ్యింది నేనే అంటూ చెప్పుకోచ్చాడు.కానీ అందువల్లనే ఈ రోజు స్టార్ హీరో అయ్యానని కూడా చెప్పాడు.

కానీ హిందీ లో మాలాగా ఎలాంటి బాధలు లేవు పైగా సల్మాన్ స్టార్ కాబట్టి పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్న్నారు అని చెప్పుకోచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube