మరోసారి కొత్త ప్రియుడితో శృతి హాసన్.. ఈసారి కూడా?

Salaar Heroin Shruti Haasan About To Make A Music Video With Boy Friend

భారత నటుడు కమల్ హాసన్ కూతురు నటి శృతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శృతి హాసన్ మోస్ట్ గ్లామర్ బ్యూటీ గా కూడా సినీపరిశ్రమ లో నిలిచింది.తనకు నటన పట్లే కాకుండా గాయనిగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంది.2000 సంవత్సరంలో బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ బాలీవుడ్, టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Salaar Heroin Shruti Haasan About To Make A Music Video With Boy Friend-TeluguStop.com

శృతిహాసన్ కు సినిమా కథ చిన్నది పెద్దది అని చూడకుండా కేవలం కథను మాత్రమే వింటుంది.తనకు పాటలు పాడడం ఎంతో ఇష్టం.నేరుగా తనే పాటలు రాసి తానే కంపోజ్ కూడా చేసేది.తను నటించిన సినిమాలలో ఎన్నో పాటలు పాడింది శృతిహాసన్.

అంతే కాకుండా తన తండ్రి నటించిన ఈనాడు సినిమాల్లో కూడా ఓ పాటను కంపోజ్ చేయగా.బాలీవుడ్ లో కూడా అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా నటించిన సినిమాల్లో కూడా ఓ పాటను పాడింది.

 Salaar Heroin Shruti Haasan About To Make A Music Video With Boy Friend-మరోసారి కొత్త ప్రియుడితో శృతి హాసన్.. ఈసారి కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Salaar, Boyfriend, Doodle Artist, Music, Shruthi Haasan, Tollywood, Pics-Movie

ఇదిలా ఉంటే శృతిహాసన్ లండన్ నటుడు మైకేల్ కర్సెల్ తో ప్రేమలో పడింది.ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వీళ్లు కొన్ని కారణాల వల్ల విడిపోయి బ్రేక్ అప్ చెప్పుకొని స్నేహితులుగా ఉందామనుకున్నారు.అంతేకాకుండా అప్పట్లో హీరో ధనుష్ తో కూడా ప్రేమాయణం జరిపినట్లు వార్తలు వినిపించాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్లీ ప్రేమలో పడిందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ముంబైకి చెందిన డూడుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి హాసన్ ప్రేమాయణం చేస్తున్నట్లు మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.తాజాగా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు.

అతనితో కలిసి ఓ మ్యూజిక్ వీడియో కూడా చేయనుందట.అతనిని పార్ట్నర్ గా శృతి హాసన్ చేసుకోనుందట.

కాగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ వైరల్ కాగా.వీరి మధ్య ఉన్న బంధాన్ని చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది

#Shruthi Haasan #Boyfriend #Music #Salaar #Doodle Artist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube