బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటించిన సాక్ష్యం హిట్టా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో  

Sakshyam Movie Review-

Movie Title: Evidence

Cast & Crew:

Actors: Bellamkonda Srinivas, Pooja Hegde, Sharath Kumar, Jagapathi Babu

Director: Srivas.

Producer: Abhishek Nam. Music: Harshavardhan Rameshwar.

STORY:

Vaibhav (Bellamkonda Srinivas) is happy as he lives in love with Sandhya (Pooja Hegde). Jagapathi Babu tells his parents how to kill him. Vibhavu wants to take on the same nature and take over the killing of the parents. Nature helps him in many ways. The survivors also protect. How to kill them in the end .. .

REVIEW:

The evidence is very exciting story of cinema. Screenplay is similar to Telugu movies. Wow appears on the screen of the movie. Five fights are also excellent. Every fight is similar to the climax fight. Srinivas's advancement in the introductory scene is good. Look, Sound, and other topics have a good theater experience. Jagapathi Babu, Ravikshana, Ashutosh Rana, Kannada actors like Madhu Guruswamy are the leading actors of the villain. Sharath Kumar and Meena are very important characters. Pooja Hegde is a special attraction for the film. Harshavardhan Rameshwar music is also good ..

PLUS POINTS:

Puja Hegade Glamor.

Srinivas fights. Action scenes.

Sentiment. Jagapathi Babu

Music. Graphics.

MINUS POINTS:

Some stretching scenes.

FINAL VERDICT:

Different Essence Trainer "Testimony"

Rating: 2.75 / 5

..

Movie Title : సాక్ష్యంCast & Crew:నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే,శ‌రత్‌కుమార్, జగపతిబాబు

బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటించిన సాక్ష్యం హిట్టా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో-Sakshyam Movie Review

STORY:వైభవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) హ్యాపీ గా లైఫ్ గడుపుతూ ఉంటాడు. సంధ్య (పూజ హెగ్డే) తో లవ్ లో పడతాడు. అతని తల్లితండ్రులను జగపతి బాబు ఎంత క్రూరంగా చంపాడో ప్రకృతే అతనికి తెలియచేస్తుంది.

అదే ప్రకృతిని ఉపయోగించుకుంది తల్లితండ్రులను చంపినవారిపై పాగా తీర్చుకోవాలి అనుకుంటాడు వైభవ్. ప్రకృతి అతనికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ప్రాణాలు కూడా కాపాడుతుంది.

చివరికి వారిని ఎలా చంపాడు అనేది తదుపరి సినిమా.

REVIEW:సాక్ష్యం సినిమా చాలా అద్భుతమైన కథ. స్క్రీన్ ప్లే తెలుగు సినిమాల మాదిరిగానే ఉంటుంది. వావ్ అనే విధంగా సినిమా తెర మీద కనిపిస్తుంది.

ఐదు ఫైట్స్ కూడా అద్బుతంగా ఉంటాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ మాదిరిగానే ఉంటుంది. ఇంట్రడక్షన్ సీన్‌లో శ్రీనివాస్ చేసిన అడ్వంచరస్ బాగున్నాయి...

లుక్, సౌండ్, ఇతర అంశాలతో చక్కటి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది.సాక్ష్యం చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, కన్నడలో ప్రముఖ నటుడు మధు గురుస్వామి లాంటి టాప్ యాక్టర్లు విలన్ పాత్రలు పోషించారు. శరత్ కుమార్, మీనా పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి.

పూజా హెగ్డే ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కూడా బాగుంది.

PLUS POINTS:పూజ హెగ్డే గ్లామర్

MINUS POINTS:కొన్ని సాగదీసిన సన్నివేశాలు

FINAL VERDICT:పంచభూతాల నేపద్యంలో తెరకెక్కిన డిఫరెంట్ యక్షన్ ఎంటర్ ట్రైనర్ “సాక్ష్యం”

Rating: 2.75 /5