వైసీపీకి సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై సజ్జల స్పందన

వైఎస్ఆర్ సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.వైఎస్ జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షునిగా లేరన్నారు.

 Sajjala's Response To Cec's Orders To Ycp-TeluguStop.com

జీవితకాల అధ్యక్ష తీర్మానాన్ని ఆయన తిరస్కరించారని చెప్పారు.ప్రస్తుతం ఆ తీర్మానం అమలులో లేదన్న సజ్జల.

ఐదేళ్ల కాలానికి మాత్రమే జగన్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు.ఐదేళ్ల తర్వాత మళ్లీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియపరుస్తామని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube