'సైరా' టికెట్స్‌కు 'బై వన్‌ గెట్‌ వన్‌' ఆఫర్‌  

Saira Movie Tickets Giving The One Plus One Offer-prabhas,ramcharan India World Wide Release,sahoo,saira Movie,us Premier Show

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘సాహో’ చిత్రం విడుదల అవ్వడం, ఆపై పోవడం కూడా జరిగి పోయింది.ఇప్పుడు అంతా కూడా సైరా కోసం ఎదురు చూస్తున్నారు.

Saira Movie Tickets Giving The One Plus Offer-Prabhas Ramcharan India World Wide Release Sahoo Saira Us Premier Show

మరో రెండు లేదా మూడు వారాల్లో సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.సినిమాను ప్రస్తుతం అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే వచ్చింది.

కాని సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.వారం రోజులు ఆలస్యంగా దసరా సందర్బంగా సినిమాను విడుదల చేసే విషయమై పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Saira Movie Tickets Giving The One Plus Offer-Prabhas Ramcharan India World Wide Release Sahoo Saira Us Premier Show


  విడుదల ఎప్పుడు ఉన్నా కూడా అమెరికాలో ముందు రోజే షో పడబోతుంది.ఖైదీ నెం.150 చిత్రం ప్రీమియర్ల రూపంలో భారీ మొత్తంను రాబట్టిన విషయం తెల్సిందే.అందుకే సైరాను కూడా ముందు రోజే యూఎస్‌లో భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఓపెనింగ్స్‌తోనే సరికొత్త రికార్డును సృష్టించాలనే ఉద్దేశ్యంతో టికెట్లకు ఆఫర్‌లు పెట్టడం జరిగింది.ప్రీమియర్‌ షో టికెట్టు ఒక్కటి కొంటే మరోటి ఉచితం అన్నట్లుగా ప్రకటించారు.

అయితే ఆ ఒక్కదాని రెంటు రెండు టికెట్ల రేట్ల అంత ఉండవచ్చు అంటూ కొందరు అంటున్నారు.

  సైరా చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అదే విధంగా యూఎస్‌లో కూడా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ భారీ ఎత్తుగా ఉన్నారు.యూఎస్‌లో కేవలం తెలుగు వర్షన్‌ మాత్రమే కాకుండా తమిళం మరియు హింధీ వర్షన్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

హిందీ మరియు తమిళ వర్షన్‌ల టికెట్లకు ఈ ఆఫర్‌ వర్తించక పోవచ్చు.అలాగే ఆ వర్షన్‌ల టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉంటాయని అంటూ ఉన్నారు.

.

తాజా వార్తలు

Saira Movie Tickets Giving The One Plus One Offer-prabhas,ramcharan India World Wide Release,sahoo,saira Movie,us Premier Show Related....