సాయిపల్లవి ట్రెడిషనల్ స్మైల్ లుక్..!

టాలీవుడ్ హైబ్రిడ్ రౌడీ పిల్ల సాయి పల్లవి పేరు వింటే చాలు.తన అభిమానులు ఫిదా అయిపోతుంటారు.

 Saipallavi Smiley Traditional Look-TeluguStop.com

ఇక ఫిదా సినిమాలో నటించిన ఈ అమ్మడు తన నటనతో అందర్నీ ఫిదా చేసింది.ఇక తెలుగు సినీ పరిశ్రమలో తన నటనకు మంచి గుర్తింపు అందుకని వరుస సినిమాలతో ఆఫర్ లను సొంతం చేసుకుంటుంది.

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా తన నటనతో అక్కడ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

 Saipallavi Smiley Traditional Look-సాయిపల్లవి ట్రెడిషనల్ స్మైల్ లుక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలకు సిద్ధం అవగా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది.అంతేకాకుండా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న విరాట పర్వం సినిమాలో హీరో రానా సరసన నటించింది.

ఇక ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.ఇదిలా ఉంటే సాయి పల్లవి షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.

Telugu Hero Rana, Love Story, Love Story Movie, Nagachaitanya, Sai Pallavi, Sai Pallavi Traditional Smile, Sai Pallavi Viral Photo, Sekhar Kammula, Tollywood, Traditional Look, Venu Udugula, Virataparvam-Movie

సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండక పోయినా ఎప్పుడో ఒకసారి తన ఫోటోలతో తన అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఈమధ్య వరుసగా ఫోటోలను బాగా షేర్ చేస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో.సాయి పల్లవి పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ వైట్ లో కనిపించగా.

ఇందులో ఎంత క్యూట్ గా తన స్మైల్ తో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకోగా.తెగ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే లవ్ స్టోరీ సినిమా వాయిదా పడగా విడుదల సమయాన్ని ఇంకా ప్రకటించలేదు.

#Love Story #Hero Rana #Nagachaitanya #Sekhar Kammula #SaiPallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు