ఆ విషయంలో రూల్స్ పెట్టుకోను.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Saipallavi Shocking Comments Goes Viral In Social Media Details Here , Saipallavi , Tollywood, Virata Parvam , Fida , Shyam Singh Roy, Gargi , Love Story , Naga Chaitanya

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే సాయిపల్లవి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

 Saipallavi Shocking Comments Goes Viral In Social Media Details Here , Saipalla-TeluguStop.com

తాజాగా సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలలో సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు.

గార్గి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.అయితే కథ, పాత్రల ఎంపిక గురించి సాయిపల్లవి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఏదైనా రోల్ ను ఇదే విధంగా చేయాలని రూల్ పెట్టుకోనని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.సినిమాలో చేసే రోల్ కోసం నేను ముందుగానే సన్నద్ధం కానని సాయిపల్లవి కామెంట్లు చేశారు.

తోటి నటీనటులు, సెట్ వాతావరణంపై ఆధారపడి నా నటన ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.నా రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తానని సాయిపల్లవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించి మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు సాయిపల్లవి ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సాయిపల్లవి వరుసగా సినిమాలలో నటించాలని, స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.కెరీర్ విషయంలో సాయిపల్లవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు ఎప్పుడు వెలువడతాయో చూడాల్సి ఉంది.

Saipallavi Shocking Comments Goes Viral In Social Media Details Here , Saipallavi , Tollywood, Virata Parvam , Fida , Shyam Singh Roy, Gargi , Love Story , Naga Chaitanya - Telugu Fida, Gargi, Love Story, Naga Chaitanya, Saipallavi, Shyam Singh Roy #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube