ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడితే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..  

Saindhava Lavana (rock Salt) Health Benefits-

మనం ప్రతి రోజు చేసుకొనే కూరల్లో ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఊపలేనిదే గడవదు. అయితే ఉప్పు ఎక్కువైతే హైబీపీ, గుండె జబ్బులు వచ్చఅవకాశాలు ఉన్నాయి..

ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడితే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..-Saindhava Lavana (rock Salt) Health Benefits

అంతేకాక రక్తపోటు ఉన్నవారు ఉప్పును చాలా తక్కువగఉపయోగించాలి. ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలఉన్నాయి. అంతేకాక మనం రోజు వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం చాలా తక్కుపడుతుంది.

అంటే మూడు స్పూన్ల ఉప్పును వాడే బదులు రెండు స్పూన్ల సైంధలవణం సరిపోతుంది.

సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. కాల్షియం, కాపర్, ఐరన్మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ వంట84 రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషణను ఇస్తాయి.

సైంధవ లవణాన్ని తీసుకోవటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యతబాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.

స్నానము చేసే నీటిలో కొంచెం సైంధవ లవణంను వేసి స్నానము చేస్తే శరీరనుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది..

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే మంచి ఫలితం కనపడుతుంది.

అజీర్ణ సమస్య ఉన్నవారు భోజనం అయ్యాక మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితఅజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

వాంతులు అవుతున్నప్పుడు జీలకర్ర,సైంధవ లవణం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

ఆకలి లేనివారు సైంధవ లవణం, పసుపు, శొంఠి పొడి కలిపి తింటే ఆకలపెరుగుతుంది. అలాగే జీవక్రియ కూడా బాగా జరుగుతుంది..