వింత ఆకారంలో దర్శనమిస్తున్న షార్క్.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్ !

కొన్ని ప్రాణులు వింతగా కనిపిస్తూ మనల్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.ఇవి ఇలా ఎందుకు ఉంటాయో మనకి అర్ధం కాదుకొన్ని కారణాల వల్ల ప్రాణులు అలా వింతగా జన్మిస్తాయి.

 Sailors Find Fish With Body Of Shark And Face Of Pig,viral News, Pig Fish, Telug-TeluguStop.com

తాజాగా ఒక వింత ఆకారంతో ఉన్న ఒక జీవిని సముద్రంలో కనుగొన్నారు.ఇటాలియన్ నావికులు సముద్రంలో ఈ జీవిని కనుగొన్నారు.

చేప వింత ఆకారంలో ఉండడంతో ఆ నావికులు ఆశ్చర్య పోయారు.

ఇది ముందు నుండి చుస్తే పంది ఆకారంలో ఉంది.

మాములుగా చుస్తే అది భారీ చేప ఆకారంలో దర్శన మిచ్చింది.దీంతో ఆ వింత జీవి ఏంటో వారికీ తెలియక ఆశ్చర్య పోయారు.

ఇప్పుడు ఈ భారీ చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్య పోతున్నారు.

ఈ ఘటన ఇటాలియన్ ద్వీపంలో జరిగింది.

Telugu Darsena Medicea, Deep, Italian Sailors, Pig Fish, Pig Shark, Pig Faced Sh

ఎల్బా అనే ద్వీపంలోని దర్సేనా మెడిసియా సముద్ర జలాల్లో ఇటాలియన్ నావికులకు ఈ వింత చేప కనిపించగా వారు దానిని పట్టుకుని బయటకు తీసి చూసి ఆశ్చర్య పోయారట.పెద్ద సొరచేపలగా కనిపించే ఈ చేప ఆక్సినోటస్ సెంట్రీనా అనే జాతికి చెందిన రఫ్ షార్క్ అని తెలిసింది.ఇవి సముద్ర అడుగు భాగంలో జీవిస్తాయి.

వీటిని పిగ్ షార్క్ అని పిలుస్తారట.ఇవి పిగ్ లాగా అరుస్తాయట అందుకే వీటిని పిగ్ షార్క్ అని పిలుస్తారట.

Telugu Darsena Medicea, Deep, Italian Sailors, Pig Fish, Pig Shark, Pig Faced Sh

ఇవి చాలా అరుదుగా మాత్రానే సముద్ర పైబాగంలోకి వస్తాయట.ఈ చేపను గుర్తించిన నావికులు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసి ఇలాంటి వింత చేపలు కూడా ఉంటాయా అని నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.ఈ చెప్పాను నావికులు అధికారులకు అప్పజెప్పగా వారు దానిని పరిశీలించి మళ్ళీ సముద్రంలోకి వదిలి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube