అత్త మనసు గెలిచినట్టే 'శైలజ రెడ్డి అల్లుడు' ఆడియన్స్ మనసు గెలిచాడా.? స్టోరీ.. రివ్యూ అండ్ రేటింగ్.!  

Sailaja Reddy Alludu Review-

Movie Title; శైలజ రెడ్డి అల్లుడు

..

అత్త మనసు గెలిచినట్టే 'శైలజ రెడ్డి అల్లుడు' ఆడియన్స్ మనసు గెలిచాడా.? స్టోరీ.. రివ్యూ అండ్ రేటింగ్.!-Sailaja Reddy Alludu Review

Cast & Crew:

STORY:

మొదట్లో చైతు మీద అను కోపంతో ఉంటుంది.కానీ తర్వాత ఆ కోపమే ప్రేమగా మారుతుంది..

తన ఇంటికి వచ్చి మాట్లాడమని చైతుకి అను చెప్పే సీన్ తో ఇంటర్వెల్ బాంగ్. అను వాళ్ళ అమ్మ “శైలజ రెడ్డి”(రమ్య కృష్ణ). ఆ తల్లి కూతుర్లకు ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరు మాట్లాడుకోరు.

వాళ్ళ ఇద్దర్ని కలపాలి అనుకుంటాడు చైతు. వెన్నెల కిషోర్ తో కలిసి శైలజ రెడ్డి ఇంటికి వెళ్తాడు చైతు. అక్కడ అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు…చివరికి తల్లి కూతుర్లను ఎలా కలిపాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.!

మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకటి.

ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించడం. రమ్యకృష్ణ, నాగచైతన్య అత్తాఅల్లుడులుగా నటించడంతో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా చూసినవారు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది సినిమా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. మరికొంత మంది కొత్తదనం ఏమీ లేదు.

రొటీన్ అంటున్నారు. దర్శకుడిగా మారుతి పూర్తిగా విఫలమయ్యాడని పెదవి విరుస్తున్నారు.

‘అను ఖాతాలో ఇంకోటి చేరిపోయిందంటగా.’ అంటూ ఎగతాళి చేస్తున్నారు.

Plus points:

నాగ చైతన్య, రమ్య కృష్ణ పెర్ఫార్మన్స్

Minus points:

Final Verdict:

Rating: 2.5 / 5