మేజర్ సినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్  

Saiee Manjrekar signs Adivi Sesh\'s film Major, Tollywood, Bollywood, Adavi Sesh, Major Movie, Saiee Manjrekar - Telugu Adavi Sesh, Bollywood, Major Movie, Saiee Manjrekar, Saiee Manjrekar Signs Adivi Sesh\\'s Film Major, Tollywood

అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో‌ శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మేజర్‌.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.

TeluguStop.com - Saiee Manjrekar Signs Adivi Seshs Film Major

ముంబై టెర్రర్ ఎటాక్ లో వీరమరణం పొందింన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటిస్తున్నాడు.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా కథ మొత్తం ముంబై నేపధ్యంలో సాగుతూ ఉండటం కారణంగా, అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన సినిమా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేస్తూ వచ్చారు.

TeluguStop.com - మేజర్ సినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే మరల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ సరసన దబాంగ్‌ 3లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సయీ మంజ్రేకర్‌ ని ముఖ్యమైన పాత్రకు ఎంపికయ్యారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొననున్నారు. శోభిత దూళిపాళ్ల ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుంది.వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడవి శేష్ కెరియర్ లో మరో మైలు రాయిగా ఈ సినిమా నిలబడిపోతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ సినిమా తర్వాత అడవి శేష్ గూఢచారి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆఖరులో షూటింగ్ మొదలు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Saiee Manjrekar #SaieeManjrekar #Adavi Sesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Saiee Manjrekar Signs Adivi Seshs Film Major Related Telugu News,Photos/Pics,Images..