బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దుబాయ్ చెక్కేసిన సాయి పల్లవి  

Sai Pallavi With Boy Friend In Dubai - Telugu Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Sai Pallavi With Boy Friend In Dubai - Telugu Love Story Movie Naga Chaitanya Sekhar Kammula

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, ప్రివ్యూ సాంగ్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోంది.అక్కడ సాయి పలలవి తన బాయ్‌ఫ్రెండ్ నాగచైతన్యతో కలిసి రొమాన్స్ చేస్తోంది.ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయి పల్లవిలపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఫిబ్రవరి 21న ఈ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో నాగ చైతన్య తెలంగాణ అబ్బాయిగా కనిపిస్తున్నాడు.మరి ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.కాగా లవ్ స్టోరి చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తాజా వార్తలు

Sai Pallavi With Boy Friend In Dubai-naga Chaitanya,sai Pallavi,sekhar Kammula Related....