ఆ తప్పు అస్సలు చేయనంటున్న సాయిపల్లవి చెల్లెలు.. ఏమైందంటే..?

2015 సంవత్సరంలో మలయాళంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టైన ప్రేమమ్ సినిమా ద్వారా సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సాయిపల్లవి గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉండటం వల్ల స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు రావడం లేదు.యంగ్, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లోనే సాయిపల్లవి ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

 Sai Pallavi Sister Pooja Kannan Photo Shoots Goes Viral Before Debut Movie-TeluguStop.com

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ మాత్రం అక్క చేసిన తప్పు అస్సలు చేయనని చెబుతున్నారు.

ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ పాత్రల్లో నటించాలని సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ భావిస్తున్నారని సమాచారం.

 Sai Pallavi Sister Pooja Kannan Photo Shoots Goes Viral Before Debut Movie-ఆ తప్పు అస్సలు చేయనంటున్న సాయిపల్లవి చెల్లెలు.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయిపల్లవి పూజా కన్నన్ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ అక్కలో ఉన్న కళ చెల్లిలో మాత్రం లెదు అని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.సోషల్ మీడియాలో పూజా కన్నన్ గ్లామరస్ ఫోటోలను తరచూ షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే సౌత్ ఇండియాలో హీరోయిన్లు సక్సెస్ అయినా వాళ్ల చెల్లెళ్లు సక్సెస్ కావడం జరగలేదు.

కాజల్, శృతిహాసన్, మరి కొందరు స్టార్ హీరోయిన్ల చెల్లెళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు.సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.ఒక తమిళ మూవీతో పూజా కన్నన్ నటిగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకున్నారు.మరి పూజా కన్నన్ అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటారో లేధో చూడాల్సి ఉంది.పూజా కన్నన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.పూజా కన్నన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అక్కకు గట్టి పోటీని ఇస్తారేమో చూడాల్సి ఉంది.

#PoojaKannan #StarHeroine #PoojaKannan #PoojaKanna #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు