విరాటపర్వం దెబ్బకు ఆమెకు మళ్లీనా..?  

Sai Pallavi Next To Be Period Drama, Sai Pallavi, Virataparvam, Venu Udugula, Tollywood News - Telugu Sai Pallavi, Tollywood News, Venu Udugula, Virataparvam

టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది.

 Sai Pallavi Next To Be Period Drama

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా లవ్‌స్టోరి చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది.

అయితే దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది.

విరాటపర్వం దెబ్బకు ఆమెకు మళ్లీనా..-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా తరువాత మరోసారి పీరియాడికల్ డ్రామా మూవీలో నటించేందుకు సాయి పల్లవి రెడీ అవుతుంది.ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాగా ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి పాత్రలో నటిస్తుందా, విరాటపర్వం తరువాత మరోసారి పీరియాడికల్ మూవీలో ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది ప్రస్తుతం సందేహంగా మారింది.

కాగా విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తోండగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Sai Pallavi Next To Be Period Drama, Sai Pallavi, Virataparvam, Venu Udugula, Tollywood News - Telugu Sai Pallavi, Tollywood News, Venu Udugula, Virataparvam

Andala Bhama Sai Pallavi , who made her entry as a heroine in the movie Fida in Tollywood, then burst into making a series of films..Sai Pallavi , who has already acted in several super hit films, is currently starring in two films.The beauty of the film is a romantic entertainer love story, the movie itself is the periodical entertain the virataparvam. However, Sai Pallavi will be playing the role of deglamour in the upcoming film directed by director Venu Udugula.However, after this movie, Sai Pallavi will be ready to act in a period drama movie once again.With Venu Udugula directing the film, everyone is interested in what role Sai Pallavi will play in the film..The film is being produced by Ram Achanta and Gopi Achanta. He is cast in the role of the film is no more refrain, after virataparvam periodical once again play a role in the movie she is currently uncertain oppukuntunda.Sai Pallavi is playing the role of a Naxalite in Virataparvam while Rana Daggubati is playing the role of a hero in the film..And we have to see what kind of success this beauty gets with this movie.And we have to see what kind of success this beauty gets with this movie.
#Sai Pallavi #Venu Udugula #Virataparvam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Next To Be Period Drama Related Telugu News,Photos/Pics,Images..