శ్యామ్ సింగ రాయ్ సాయి పల్లవి నట విశ్వరూపం..!

Sai Pallavi Nata Viswaroopam In Nani Shyam Singha Roy Movie

నాచురల్ స్టార్ నాని, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ శ్యామ్ సింగ రాయ్.ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 Sai Pallavi Nata Viswaroopam In Nani Shyam Singha Roy Movie-TeluguStop.com

కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో సాయి పల్లవి చాలా పవర్ ఫుల్ రోల్ లో నటించిందని అర్ధమవుతుంది.

సినిమాలో ఆమెకు సూపర్ నాచురల్ పవర్స్ ఉంటాయని టాక్.అందుకే ఈ పాత్ర కోసం సాయి పల్లవి నట విశ్వరూపం చూపించిందని అంటున్నారు.

 Sai Pallavi Nata Viswaroopam In Nani Shyam Singha Roy Movie-శ్యామ్ సింగ రాయ్ సాయి పల్లవి నట విశ్వరూపం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిసిందే.పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఆమె చేస్తూ వచ్చింది.

అదేవిధంగా శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.మరి ఈ సినిమాలో సాయి పల్లవి తన పాత్రతో ప్రేక్షకులను ఎలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

రీసెంట్ గా నాగ చైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీతో హిట్ అందుకున్న సాయి పల్లవి శ్యామ్ సింగ రాయ్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.

#Nani #Natural Nani #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube