ఆ స్టార్ హీరోయిన్స్ ని రీప్లేస్ చెయ్యనున్న సాయి పల్లవి, కృతి శెట్టి!- Sai Pallavi Kriti Shetty To Replace Those Star Heroines

Sai Pallavi, Kriti Shetty , replace those, star heroines, tollywood, pooja hegde, rashmika mandanna, rana daggubati, love story movie, virataparvam movie, hero nani - Telugu Hero Nani, Kriti Shetty, Pooja Hegde, Rana Daggubati, Rashmika Mandanna, Replace Those, Sai Pallavi, Star Heroines, Tollywood

ఫిదా సినిమా తో అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఆ సినిమాలో తన పాత్రలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Sai Pallavi Kriti Shetty To Replace Those Star Heroines-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలు కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం సాయి పల్లకి టాలీవుడ్ లో ఎంతో క్రేజీ ఉంది.

అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించింది.

 Sai Pallavi Kriti Shetty To Replace Those Star Heroines-ఆ స్టార్ హీరోయిన్స్ ని రీప్లేస్ చెయ్యనున్న సాయి పల్లవి, కృతి శెట్టి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సాయి పల్లవికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.

ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్ స్టోరీ సినిమా లో హీరో నాగచైతన్య తో నటించిన సంగతి తెలిసిందే.హీరో నాని తో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి తో కలిసి విరాటపర్వం సినిమా చేస్తుంది.అంతేకాకుండా తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి‌.

ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ పూజా హెగ్డే, రష్మిక మందన లతో పోల్చుతున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ కు ఇటీవలే పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి.మొదటి చూపులోనే యువత మనసును దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఉప్పెన సినిమా తో పరిచయమైన ఈ నటి టాలీవుడ్ లో వరుస ఆఫర్ల ను దక్కించుకుంటుంది.

ఉప్పెన సినిమాలో విడుదలైన మొదటి పాటకే తన అందంతో బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం నానితో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది.కాగా కృతి శెట్టి కి అతి తక్కువ సమయంలోనే పూజా హెగ్డే, రష్మిక మందన లను మించిపోతుందని టాలీవుడ్ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా కృతి శెట్టి మరో యంగ్ హీరో అఖిల్ సినిమాలో నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి‌.

#Rana Daggubati #Hero Nani #Sai Pallavi #Star Heroines #Replace Those

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు