సిరివెన్నెల పాట పై ఎమోషనల్ అయిన సాయి పల్లవి.. మీరు రాసిన ప్రతీ పదం అంటూ..!

Sai Pallavi Is An Emotional On Sirivennela Last Song Every Word You Write

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మరణించాడనే వార్త ఇప్పటికే అభిమానులకు మింగుడు పడని విషయంగా ఉందని చెప్పవచ్చు.

 Sai Pallavi Is An Emotional On Sirivennela Last Song Every Word You Write-TeluguStop.com

ఇక ఎన్నో అద్భుతమైన పాటలను రచించి విశేష ఆదరణ దక్కించుకున్న సిరివెన్నెల చివరిగా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రానికిగాను సిరివెన్నెల అంటూ అతని పేరుపై సాగే పాటను రాశారు.

ఇక ఈ పాటను చిత్ర బృందం మంగళవారం విడుదల చేయడంతో ఈ పాట విశేష ఆదరణ దక్కించుకోవడమే కాకుండా సిరివెన్నెల పేరుపై సాగే పాట కావడంతో పలువురు ఎమోషనల్ అవుతున్నారు.

 Sai Pallavi Is An Emotional On Sirivennela Last Song Every Word You Write-సిరివెన్నెల పాట పై ఎమోషనల్ అయిన సాయి పల్లవి.. మీరు రాసిన ప్రతీ పదం అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ పాట విడుదలైన తర్వాత న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సిరివెన్నెల గురించి ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Telugu Sai Pallavi, Sirivennela, Tollywood-Movie

ఈ మేరకు సాయిపల్లవి ట్వీట్ చేస్తూ… మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకువస్తోంది ఎప్పటికీ మీరు మా హృదయాలలోనే జీవించి ఉంటారు సార్ అంటూ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నాని సాయి పల్లవి జంటగా నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.

#Sai Pallavi #Sirivennela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube