'సాహో' నుండి కాజల్‌కు ఆఫర్‌ వచ్చిందా?  

Sahoo Team Offer To Kajal Agarwal To Special - Telugu Bollywood Star, Kajal Agarwal, Prabhas, Sradha Kapoor

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సాహో’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Sahoo Team Offer To Kajal Agarwal To Special Song

ప్రభాస్‌కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ నటించిన విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాట కోసం విదేశీ ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఆడి పాడిన విషయం తెల్సిందే.

మొదట ఆ ప్రత్యేక పాట ఛాన్స్‌ కాజల్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది.కాజల్‌ ఆ పాటను చేసేందుకు ఏకంగా 2 కోట్ల వరకు పారితోషికం అడిగిందని తెలుస్తోంది.రెండు వారాల డేట్లు అడిగినందుకు కాజల్‌ రెండు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేయడంతో అవాక్కయిన చిత్ర యూనిట్‌ సభ్యులు కనీసం మరో మాట లేకుండా ఆమె స్థానంలో కేవలం కోటి రూపాయల పారితోషికంకు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

సాహో’ నుండి కాజల్‌కు ఆఫర్‌ వచ్చిందా-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కాజల్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.ఇలాంటి సమయంలో కోట్లు డిమాండ్‌ చేసి వచ్చిన ఆఫర్‌ను చేజార్చుకోవడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తెలుగు సినిమా మాత్రమే కాకుండా ఇండియన్‌ సినిమా గర్వించదగ్గ సాహోలో ఛాన్స్‌ వస్తే అంత సులభంగా ఎలా వదులుకున్నావంటూ ఆమెను ఆడిపోసుకుంటున్నారు.

సాహోలో ఐటెం సాంగ్‌ చేసి ఉంటే ఒక గొప్ప సినిమాలో నటించిన అనుభూతి ఎప్పటికి మిగిలి పోయేది.కాని కాజల్‌ డబ్బు ఆశతో ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sahoo Team Offer To Kajal Agarwal To Special Song Related Telugu News,Photos/Pics,Images..