పాపం వంటలక్కను ఆడుకుంటున్న నెటిజన్లు...ఎందుకంటే?

కార్తీక దీపం సీరియల్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.అంతలా బుల్లితెరను శాసిస్తున్నది ఈ కార్తీకదీపం సీరియల్.

 Sadly Netizens Playing With The Recipe-TeluguStop.com

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న తాజాగా 1000 ఎపిసోడ్ లు పూర్తి చేసుకొని సీరియల్ చరిత్రలో ఓ కొత్త రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు.అయితే ఈ కార్తీక దీపం సీరియల్ లో అత్యంత పాపులర్ నటి, పాపులర్ పాత్ర ఏదైనా ఉందంటే అది వంటలక్క పాత్ర మాత్రమే.

వంటలక్క పాత్రలో మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ జీవిస్తుందని చెప్పవచ్చు.తన భర్త భర్త అనుమానాలను తొలగించడానికి ఎన్నో అవమానాలను భరిస్తూ నెత్తుకొస్తున్న వంటలక్కకు కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నారు.

 Sadly Netizens Playing With The Recipe-పాపం వంటలక్కను ఆడుకుంటున్న నెటిజన్లు…ఎందుకంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయంత్రం 7:30అయితే చాలు టీవీల ముందు కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ ఉంటారంటే కార్తీక దీపం సీరియల్ ఎంతగా ప్రేక్షకాభిమానం పొందిందో మనం అర్ధం చేసుకోవచ్చు.అయితే వంటలక్కను నెటిజన్లు ఆ ఒక్క విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు.

వంటలక్క సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.అయితే తాజాగా ఉగాదికి సంభందించిన ఓ స్పెషల్ ఈవెంట్ లో రాముడిగా డాక్టర్ బాబు, సీతగా వంటలక్క నటించింది.

ఈ వీడియోను మేకర్స్ విడుదల చేసారు.అయితే ఆ వీడియోను తన వ్యక్తిగత సోషల్ మీడియాలో నయనతారను తనతో పోల్చుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది.

అయితే ఈ వీడియో పట్ల కొందరు నెటిజన్లు నయనతార నాచురల్ గా ఉందని, నీ మేకప్ ఓవర్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

#Vantalakka Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు