వైరల్ వీడియో: పాపం చిన్నారులు...ఏది చూసినా శానిటైజర్ అనుకుంటున్నారు  

Sadly little girls whatever you see the sanitizer thinks-viral video-childrens vide -santizer-viral social media-good habits- learning-child sycology - Telugu -santizer, Good Habits, Small Childrens, Viral Video

చిన్న పిల్లలు మనం ఏదైతే నేర్పిస్తామో వాటినే వారు నేర్చుకుంటారు.మనం ఎలాగైతే వ్యవహరిస్తామో, ఎటువంటి పనులు చేస్తామో వాళ్లకు తెలియకుండా వాళ్ళు కూడా మనలాగే చేస్తారు కదా.

TeluguStop.com - Sadly Little Girls Whatever You See The Sanitizer Thinks

ఎందుకంటే మన మీద ఉన్న నమ్మకం మనం చేస్తున్నది మంచిదని వాళ్ళు గట్టిగా నమ్ముతారు కాబట్టి.కాబట్టి మనం మన చిన్న పిల్లలకు మనం చేస్తున్న మంచి పనులు వాళ్ళతో చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా వాటిని వారికి తెలియకుండానే అవే పనులు చేస్తూ ఉంటారు.

తాజాగా ఇలాగే చిన్నపిల్లలు చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: పాపం చిన్నారులు…ఏది చూసినా శానిటైజర్ అనుకుంటున్నారు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక విషయంలోకి వెళ్తే కరోనా మానవ జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేసిందో మనకు తెలిసిందే.

మనకు ఏమి నేర్పిందో మనకు తెలిసిందే.ముఖ్యంగా మనమందరం అందరం తప్పకుండా చేసిన ఒక పని శానిటైజర్ వాడటం.

ఏదైనా పని చేసిన తర్వాత వెంటనే శానిటైజర్ రాసుకోవడం తప్పనిసరిగా మారి అది ఒక అలవాటుగా మారింది.ఇలా ఇంట్లో చిన్నపిల్లలు సైతం కూడా దీనికి అలవాటు పడ్డారు.

ఎంతలా అలవాటు పడ్డారంటే బయట ఏది చూసినా శానిటైజర్ అనుకొని వెళ్తున్నారు.అవును వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా నిజం.

చూసిన ప్రతిదాన్ని శానిటైజర్ అనుకొని ప్రతి దాని దగ్గరకు వెళ్తున్న చిన్నారుల వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

.

#-santizer #Good Habits #Small Childrens #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు