పిల్లల గురించి సద్గురును అడిగిన ఉపాసన.. అయన మాటలకి ఒక్కసారిగా?

మెగా కోడలు ఉపాసన కొనిదెలా గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఉపాసనకు తరచుగా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.

 Sadhgurus Words About The Child Upasana Mind Block Details, Upasana, Mega Family-TeluguStop.com

అదేమిటంటే పిల్లలు ఎప్పుడూ అని, ఇదే విషయం గురించి ఉపాసన పలు ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా ద్వారా వెల్లడించినప్పటికీ పలువురు అభిమానులు నెటిజన్లు మాత్రం ఇదే విషయం గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు.తాజాగా ఇదే విషయం గురించి ఉపాసన సద్గురుని కొని ప్రశ్నలు అడిగింది.

సద్గురుని ప్రశ్నిస్తూ RRR అంటే మీరు సినిమా అనుకునేరు అది కాదు.R రిలేషన్, R రీ ప్రొడ్యూస్, R రోల్ ఇన్ లైఫ్.

వీటి గురించి ప్రేక్షకులు ఎక్కువగా నన్నే ఎందుకు ప్రశ్నిస్తుంటారు.

అలాగే నాకు పెళ్లయి పది సంవత్సరాలు అయ్యింది నా వివాహ బంధం ఎంతో ఆనందంగా ఉంది ఐ లవ్ మై లైఫ్.

కానీ ఈ RRR గురించి నన్నే పదేపదే అడుగుతుంటారు ఎందుకు అని అడగగా.ఉపాసన ప్రశ్నలకు స్పందించిన సద్గురు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.పిల్లల్ని కనకుండా దూరంగా ఉండే వారికి ఒక అవార్డు ఇస్తాను.అసలు ఇప్పుడు పిల్లల్ని కనాల్సిన అవసరం కూడా లేదు.

ఈ జనరేషన్ లో అలా పిల్లల్ని కనకుండా ఉంటే నేను అందరికీ ఒక అవార్డు ఇచ్చుకుంటూ వస్తాను అని తెలిపారు సద్గురు.అలాగే ఒకవేళ నువ్వు ఆడ పులి అయితే పిల్లలకు జన్మనివ్వు అని నేను అడుగుతాను ఎందుకంటే అవి ఈ భూమ్మీద అంతరించిపోతున్నాయి కాబట్టి.

Telugu Child, Ram Charan, Sadhguru, Tollywood, Upasana, Upasana Child-Movie

మన మానవ జాతి ఈ భూమి మీద లెక్కకు మించి ఉంది అని చెప్పుకొచ్చారు సద్గురు.పనిచేయాలి అన్న ఆలోచనలో ఉంటే పిల్లల్ని కనే ఆలోచనలు రావు.పని లేని వాళ్లకు ఎటువంటి హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి.అందుకే వారు ఏ పని లేక పిల్లల్ని కంటూ ఉంటారు.కాబట్టి ఈ తరం పిల్లల్ని కనకుండా ఉండటమే మన ప్రపంచానికి చేసే గొప్ప మేలు అన్నట్టుగా ఉపాసనకు సందేశాలు ఇచ్చారు సద్గురు.ఈ విషయాలు పై స్పందించిన మెగా కోడలు నేను వెళ్ళిన వెంటనే మా అత్తగారి నుండి మా అమ్మగారి నుండి మీకు ఫోన్లు వస్తాయి అని అనగా వెంటనే సద్గురు స్పందిస్తూ.

ఇలా అత్త,అమ్మల దగ్గర నుంచి చాల ఫోన్లు వచ్చాయి అంటూ చిరునవ్వు నవ్వాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube