ఆ కమెడియన్ లాంటి మొగుడు కావాలి.. సదా షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సదా పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

సదా వయస్సు 38 సంవత్సరాలు కాగా జయం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

అయితే సదా తాజాగా తనకు అవినాష్ లాంటి భర్త కావాలని కామెంట్ చేయగా ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జబర్దస్త్ కమెడియన్ అవినాష్ రొమాంటిక్ అని అవినాష్ లాంటి మొగుడు కావాలని సదా కామెంట్ చేశారు.

బీబీ జోడీ షోలో అవినాష్ అరియానా ఒక జోడీగా ఉండగా ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.అవినాష్ అరియానా నెల్లూరి నెరజాన సాంగ్ కు అద్భుతంగా ప్రోమోలో డ్యాన్స్ చేయడం గమనార్హం.

రొమాంటిక్ మూమెంట్స్ తో అవినాష్ అరియానా అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించారు.

Advertisement

ఈ డ్యాన్స్ గురించి సదా స్పందిస్తూ అంటే ఏదైనా సరేనని మొగుడు మాత్రం అవినాష్ లా ఉండాలని కామెంట్ చేశారు.సదా అవినాష్ లాంటి మొగుడు దొరికితే పెళ్లి చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.సదా ప్రస్తుతం రియాలిటీ షోలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సినిమాల్లోకి సదా రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సదా ప్రయత్నిస్తే తెలుగులో ఆమె బిజీ కావడం కష్టమేం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బిగ్ బాస్ జోడీ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.సదా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగులో పలువురు స్టార్ హీరోలకు జోడీగా సదా నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించకపోవడం సదాకు మైనస్ అయింది.సదాకు సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు