మోడలింగ్ లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Sachin Tendulkars Daughter Sara Steps Into The World Of Modelling

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సచిన్ ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటే.

 Sachin Tendulkars Daughter Sara Steps Into The World Of Modelling-TeluguStop.com

సారా టెండూల్కర్ తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను కొల్లగొట్టింది.సారా టెండూల్కర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈమె తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం ఓ క్లాతింగ్ బ్రాండ్ కు మోడల్ గా వ్యవహరించడం విశేషం.కాగా తాజాగా సారా టెండూల్కర్ తాను మోడలింగ్ చేస్తున్నట్లు అభిమానులకు తెలిపేందుకు ఒక వీడియోని షేర్ చేసింది.సారా టెండూల్కర్ ఏం ఫొటోస్ షేర్ చేసినా కూడా అవి క్షణాలలో వైరల్ అవుతుంటాయి.

 Sachin Tendulkars Daughter Sara Steps Into The World Of Modelling-మోడలింగ్ లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా సారా షేర్ చేసిన వీడియోలో నటి బనతా సందు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త జైదేవ్ ప్రాష్ కుమార్తె తానియా ప్రాష్ తో కలిసి ఫోజులు ఇచ్చింది.

సారా టెండూల్కర్ వీరిద్దరితో కలసి అజియోలుక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.షార్ట్ స్కర్ట్ లో సూపర్ కూల్ గా కనిపించిన సారా టెండూల్కర్ ను చూసిన సచిన్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.ఇక ఈమె టీమిండియా క్రికెటర్ శుభ మన్ గిల్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

శుభమన్ గిల్ బ్రేకప్ కు సంబంధించి కోట్స్ షేర్ చేయడంతో రూమర్స్ కు చెక్ పడింది.ప్రస్తుతం సారా టెండూల్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

#Subhman Gill #Sara Tendulkars #ActressBanata #Ajio Ambassador #Tania Prash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube