సచిన్ కూతురుని లవ్ లో పడేసిన యువ క్రికెటర్  

Shubman Gill, Sara Tendulkar use same caption on Instagram, Sachin Tendulkar, Indian Cricket, Bollywood - Telugu Bollywood, Indian Cricket, Sachin Tendulkar, Sara Tendulkar Use Same Caption On Instagram, Shubman Gill

క్రికెట్, సినిమా అనేవి ఇండియాలో ఎక్కువ పాపులారిటీ ఉన్న రంగాలు.ఈ రంగాలలో ఉన్నవారు ఎం చేసినా కూడా అది వార్తలలో ప్రధానాంశం అవుతుంది.

TeluguStop.com - Sachin Tendulkar Indian Cricket Bollywood Lara Tendulkar

బేసిగ్గా సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ మధ్య డేటింగ్, లవ్ స్టోరీస్, పెళ్లి వంటివి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి.హీరోయిన్స్ తో మన ఆటగాళ్ళు నైట్ పార్టీలు అంటూ తిరుగుతూ మీడియాకి చిక్కుతూ ఉంటారు.

అయితే వారి మధ్య ప్రేమ లేదని ముందు చెప్పేవారు తరువాత పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇస్తారు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

TeluguStop.com - సచిన్ కూతురుని లవ్ లో పడేసిన యువ క్రికెటర్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమె చాలా కాలంగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది.ఇప్పటికే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

అయితే ఆమె యువ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే ప్రచారం జోరందుకుంది.

టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో సారా ప్రేమాయణం నడిపిస్తుందని గట్టిగా టాక్ వినిపిస్తుంది.

దీనికి ఓ కారణం కూడా ఉంది.వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు.

ఒకరు పోస్ట్ చేసిన వాటిని మరోకరు లైక్ చేసుకుంటున్నారు.ఇక్కడి వరకు ఓకే.కానీ ఇటీవల ఇద్దరి టేస్ట్ ఒకటే అన్నట్టుగా ఒకే టైమ్ లో ఒకే కామెంట్ పెట్టారు.దానిని నెటిజన్స్ పసిగట్టేశారు.

వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందని కథలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.ఇటీవల గిల్ ఓ చిత్రాన్ని ఐ స్పై అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేశాడు.

అదే సమయంలో సారా సైతం తన ఫొటో పెట్టి ఐ స్పై అని పోస్ట్‌ చేసింది.దీంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.

అయితే టీనేజ్ లో ఉన్న వీరిద్దరు ఎవరి కెరియర్ లో వారు బిజీ కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.ఇలాంటి వేళ వీరిపై జరుగుతున్న ప్రచారం ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.

#SaraTendulkar #Indian Cricket #Shubman Gill

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sachin Tendulkar Indian Cricket Bollywood Lara Tendulkar Related Telugu News,Photos/Pics,Images..