పైలట్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ప్రియాంక!  

Sachin pilot return back to CM Ashok gehlot because of Priyanka gandhi , Sachin pilot , Ashok gehlot, Priyanka gandhi , Gehlot Government, Cm Ashok Gehlot - Telugu Ashok Gehlot, Cm Ashok Gehlot, Gehlot Government, Priyanka Gandhi, Sachin Pilot

రాజస్థాన్ లో రాజకీయ సంక్షభం నెలకొన్న విషయం తెలిసిందే.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ఉప ముఖ్యమంత్రి,పీసీసీ సచిన్ పైలట్ తిరుగు బావుటా ఎగురవేస్తున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.

 Sachin Pilot Return Back To Cm Ashok Gehlot Because Of Priyanka Gandhi

తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేయడం తో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.అయితే ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగడం తో ఈ పరిస్థితి చక్కబడినట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ కొంచం మెత్తబడినట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా పైలట్ కొన్ని డిమాండ్ లను పార్టీ ముందు ఉంచినట్లు తెలుస్తుంది.పార్టీ చీఫ్ గా తనను కొనసాగించాలి అని అలానే తన వర్గానికి నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టాలి వంటి పలు డిమాండ్ లను పార్టీ ముందు ఉంచడం తో పార్టీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.పైలట్ తిరుగుబాటు ఎగురవేయడం తో గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీ లో పడింది అని భావించారు.

పైలట్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ప్రియాంక-Political-Telugu Tollywood Photo Image

అయితే గెహ్లాట్ మాత్రం నా ప్రభుత్వం మైనారిటీ లో పడలేదని,నాకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటూ గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పైలట్ తిరుగుబావుటా నేపథ్యంలో సీఎం గెహ్లాట్ నివాసం లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి 97 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది.సమావేశం ముగిసిన తరువాత గెహ్లాట్ నివాసం నుంచి నేరుగా ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే రాజస్థాన్ లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం తో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగడం తో పరిస్థితి చక్కబడేటట్లు కనిపిస్తుంది.

#Ashok Gehlot #Sachin Pilot #Cm Ashok Gehlot #Priyanka Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sachin Pilot Return Back To Cm Ashok Gehlot Because Of Priyanka Gandhi Related Telugu News,Photos/Pics,Images..