వైరల్ గా మారిన ఆర్ఎక్స్ 100 హీరో వెడ్డింగ్ కార్డు..?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇదివరకే నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ తాజాగా తన పెళ్లి శుభలేఖలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

 Hero Karthikeya Marriage Invitation Goes Viral On Social Media Details,  Rx100,-TeluguStop.com

కార్తికేయ తన చదువుతున్న రోజులలో లోహిత అనే అమ్మాయిని ప్రేమించానని చివరికి పెద్దలను ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన కార్తికేయ ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు.

కాగా వీరి వివాహ మహోత్సవం రంగారెడ్డి జిల్లా ర్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్‌ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది.

కార్తికేయ తన వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకొనున్నారు.

వీరి వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది.

Telugu Karthikeya, Marrige, Rx Karthikeya, Rx, Tollywood-Movie

ఇక తనకు కాబోయే భార్య లోహిత విషయానికి వస్తే తనని కాలేజీ రోజుల్లో కార్తికేయ ప్రేమించాడని గత పది సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ పెద్దలను ఒప్పించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు.లోహిత తండ్రి విషయానికి వస్తే లెక్కల చిన కొండారెడ్డి అనే కర్నూల్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube