మ‌న బంజారా సాంగ్‌కు ర‌ష్యన్​ల డ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

సంగీతానికి శిలలు కూడా కరుగుతాయంటారు.అలాంటిది మనుషులెంత.

 Russian Dance To My Banjara Song .. If You Watch It, You Should Pay!, Banjara So-TeluguStop.com

ఏదైనా ఊపైన సాంగ్​ విన్నప్పుడు ఆటోమేటిక్​గా కాళ్లు చేతులు కదులుతాయి.ఇక బాగా హిట్​ అయిన సాంగ్​, డీజే వెర్షన్​లో ఫుల్​ సౌండ్​లో వస్తే.

స్టెప్​ వేయకుండా ఉండలేం.

ఇక పెళ్లి బరాత్​లలతో, ఇతర వేడుకల్లో స్పెషల్​గా డీజే ఏర్పాటు చేసుకొని మరీ డ్యాన్స్​లు వేస్తాం.

ఫుల్​ జోష్ ఉన్న సాంగ్స్​ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్​, బంధువులతో స్టెప్పులేస్తాం.ఫుల్​గా ఎంజాయ్​ చేస్తాం.

మంచి సాంగ్​ ఉండాలే గానీ నీరసం వచ్చేంత వరకు డ్యాన్స్​ చేస్తూనే ఉంటాం.చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతాం.

అందులోను మన ఇండియన్​ మ్యూజిక్​కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.తెలుగు సినిమా పాటలు గానీ, బాలీవుడ్​ సాంగ్స్​ గానీ విదేశాల్లోని యువతను ఉర్రూతలూగించిన రోజులు కూడా ఉన్నాయి.మన తెలంగాణాకు చెందిన బతుకమ్మ సాంగ్స్​ఇతర దేశాల్లో సెటిల్​ అయిన తెలుగు వాళ్లు వింటూ, ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ లు చేసిన వీడియోలు మనం చూశాం.ఆ పాటలకు ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే ఆ సాంగ్స్​ పాడిన సింగర్స్​ను విదేశాలకు పిలిపించుకొని మరీ వారితో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మరీ పాడించుకున్నారు.

ఇటీవల మన బంజారా సాంగ్​కు ఓ రష్యన్​ టీం సూపర్​గా డ్యాన్స్​ చేసింది.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియలో హల్​ చల్​ చేస్తోంది.

ఇందులో టీం మెంబర్స్​ అంతా ఇండియన్​ దుస్తులు ధరించారు.ఈ టీంలో మహిళలు కూడా ఉన్నారు.వారు కూడా లహెంగా చోలీ వేసుకున్నారు. ఈ సాంగ్ లో అంతలా ఏముందో తెలియలాంటే కచ్చితంగా మీరు కూడా ఆ వీడియో చూడాల్సిందే.అప్పుడు మీరు కూడా వావ్​ అనక మానరు.వెంటనే మీరు కూడా సాంగ్​ చూసి ఎంజాయ్​ చేస్తారు కదూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube