హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్..!

రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు సంబందించిన ఫస్ట్ బ్యాచ్ మొన్నామధ్య హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రమం చేరుకోగా.అక్కడ నుండి డాక్టర్ రెడ్డ్వీస్ ల్యాబ్ కు దాన్ని పంపించారు.అయితే రెడ్డీస్ లాబరేటరీస్ టెస్టింగ్ లో జరుగుతుంది.ఇక లేటెస్ట్ గా రష్యా నుండి దిగుమతి సెకండ్ బ్యాచ్ నేడు హైదరాబాద్ వచ్చింది.సెకండ్ బ్యాచ్ లో 1.50 లక్షల డోసులు శంషాబాద్ కు వచ్చినట్టు తెలుస్తుంది.వీటిని కూడా రెడ్డీస్ ల్యాబ్ కు తరలించుతారని తెలుస్తుంది.

 Russia Sputnik V Second Batch Came To Hyderabad,latest News-TeluguStop.com

రష్యా నుండి ఇండియాకు 67 లక్షల డోసులు వస్తున్నట్టు తెలుస్తుంది.

కరోనాని కట్టడి చేసేందుకు ఇండియాకు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అందుబాటులోకి రానుంది.ఇక వాటిల్లో భాగంగా మొదటి రెండు బ్యాచ్ లు స్పుత్నిక్ వీ హైదరాబాద్ కు చేరాయి.

ఇక రష్యా నుండి వచ్చిన ఈ వ్యాక్సిన్ ను రెడ్డీస్ ల్యాబ్ వచ్చే నెల నుండి రిలీజ్ చేస్తుందని తెలుస్తుంది.స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీ.

సీ.జీ.ఐ పర్మిషన్ ఇచ్చింది.స్పుత్నిక్ వీ ఒక్క డోస్ ధర 995 రూపాయలుగా నిర్ణయించారు.

ఇండియాలో ఇప్పటివరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.వీటికి ఇప్పుడు స్పుత్నిక్ వి కూడా తోడు కానుంది.

అయితే స్పుత్నిక్ వి అత్యవసరమైన సమయాల్లోనే వాడుతారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube