రష్యా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబ్ వీడియో వైరల్

ప్రత్యక్ష యుద్ధంలో ఒకరినొకరు సవాల్ చేసుకున్న అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఎప్పుడూ పోటీ, టెన్షన్ వాతావరణం ఉండేది.కానీ రష్యా ఆర్థికంగా కుదేలు అయిపోయి ముక్కలు చెక్కలయిపోవడంతో అగ్రరాజ్యంగా అమెరికా ఎదిగింది.

 Viral Video Of Largest-ever Hydrogen Bomb Blast Shown, The 15 Megaton Weapon ,-TeluguStop.com

ప్రత్యక్ష యుద్ధంలో ఈ ఇరు దేశాల మధ్య పోరు ఎలా ఉండేదంటే అమెరికా అంతరిక్షంలోకి మనుషులను పంపితే రష్యా కూడా అదే పని చేసి మీకు మేము ఎందులోనూ తీసిపోమని సవాలు విసేరేది.అలాంటి ప్రత్యక్ష యుద్ధం సమయంలో రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబ్‌గా పేరొందిన జార్ బాంబ్ ను 1961లో పరీక్షించింది.

అప్పట్లో దానికి సంబంధించిన సమాచారాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన రష్యా.తాజాగా ఈ పరిశోధనకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతుంది.దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1961లో ఆర్కిటిక్ సముద్రంలో రష్యా ఈ బాంబ్ ప్రయోగాన్ని చేసింది.ఈ సమయంలో జార్ బాంబు హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే 3333 రెట్లు శక్తిమంతమైన 50 వేల కిలోటన్నుల టీఎన్‌టీ ను విడుదల చేసింది.

ఇంతటి శక్తివంతమైన ఆయుధాలు ఆధిపత్యం కోసం, మనుషుల మూలాలు నాశనం చేసుకోవడం కోసమా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube