ఈ దేశాలలో కరెన్సీ మన దేశం కన్నా చాలా తక్కువ.. మీకు తెలుసా?

దేశ పర్యటన చెయ్యాలని.విదేశాలలో తిరగాలని ఎంతోమంది అనుకుంటుంటారు.

 The Currency Of These Countries Is Much Less Than Ours  Rupee Cost, Bhutan, Camb-TeluguStop.com

కానీ ఆర్ధికంగా ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు.ఎందుకంటే మన రూపాయి విలువ మిగితా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ అని వెనకడుగు వేస్తుంటారు.

కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే? ఇతర దేశాలలో రూపాయి విలువ ఎలా అయితే ఎక్కువ ఉంటుందో అలానే కొన్ని దేశాలలో మన రూపాయి కంటే తక్కువ ఉన్నవి ఉన్నాయ్.అలాంటి దేశాలలో పర్యటన చెయ్యడం చాలా తక్కువకే వస్తుంది.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే? మన దగ్గర కేవలం లక్ష రూపాయిలు ఉందంటే ఆ దేశంలో డబ్బు విలువ లక్ష 50 వేల రూపాయిలు… మరో దేశంలో 2 లక్షలు ఇలా ఉంటాయ్.దీని వల్ల మనకు తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా పర్యటన చేసినట్టు మంచి అనుభవం కూడా ఉంటుంది.

మరి ఆ దేశాలు ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

  • నేపాల్: మన రూపాయి విలువ నేపాల్ లో రూ.1.60 వస్తుంది.
  • శ్రీలంక: భారత కరెన్సీ 1 రూపాయి విలువ శ్రీలంకలో 2.53 రూపాయలకు సమానం.
  • లెబనాన్: భారత కరెన్సీ 1 రూపాయి విలువ 20.68 లెబనీస్ పౌండ్లు వస్తాయి.
  • మయన్మార్: భారత రూ.1కి మయన్మార్ కాయట్స్ 21 వస్తాయి.
  • లావోస్: భారత రూ.1కి 123లో యేషియన్ కిప్స్ వస్తాయి.
  • ఇండోనేషియా: భారత కరెన్సీ 1 రూపాయి విలువ ఇండోనేషియన్ రూ.190 వస్తాయి.
  • వియత్నాం: భారత రూ.1కి వియత్నం డొంగ్స్ 323 వస్తాయి.
  • కంబోడియా: భారత కరెన్సీ 1 రూపాయి కంబోడియన్ రీయోల్స్ 57 వస్తాయి.
  • భూటాన్: భూటాన్ కరెన్సీ విలువ, భారత కరెన్సీ విలువకు సమానం.

చూశారు కదా మరి కరెన్సీ విలువలు.మన రూపాయి తో పోలిస్తే ఎంత తక్కువగా ఉన్నాయో.మరి ఇంకేందుకు ఆలస్యం మంచి సమయం చూసుకొని విదేశీ పర్యటన ప్లాన్ చేసుకోండి.మంచి ట్రిప్ ఎంజాయ్ చెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube