మహిళలు పరుగు పందెం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలకు సరదాగా పరుగు పందెం పోటీలను నిర్వహించారు గ్రామ పెద్దలు.

పరుగు పందెం పోటీల్లో తగ్గేదే లేదంటున్న మహిళలు.

దాదాపు ఒక కిలోమీటరు దూరం పరుగులు తీశారు మహిళలు..

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు