సమంత కావాలనే నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ను వైరల్ చేస్తుందా.. ఇంత కుళ్ళు ఎందుకబ్బా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరో నాగచైతన్య.నాగచైతన్య డేటింగ్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Rumors On Akkineni Naga Chaitanya Dating Details, Naga Chaitanya, Samantha, Dating, Rumors, Tollywood, Shobita Dhulipalla, Naga Chaitanya Dating, Heroine Samantha, Akkineni Fans, Naga Chaitanya Shobitha-TeluguStop.com

నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ తో ఎఫైర్ కొనసాగిస్తున్నారని నేషనల్ మీడియా కు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా బాగుంది.అయితే ఈ వార్తలు వినిపించడానికి కారణం సమంత అని పలువురు నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.

చైతన్య,శోభిత ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారని,ఇద్దరూ కలిసి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మిస్తున్న చైతూ ఇంట్లో కనిపించారని అదేవిధంగా మేజర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా శోభిత కోసం ఆమె బస చేసిన హోటల్ కు చైతన్య పలుమార్లు వచ్చారని ఆర్టికల్ లో రాసుకొచ్చారు.

 Rumors On Akkineni Naga Chaitanya Dating Details, Naga Chaitanya, Samantha, Dating, Rumors, Tollywood, Shobita Dhulipalla, Naga Chaitanya Dating, Heroine Samantha, Akkineni Fans, Naga Chaitanya Shobitha-సమంత కావాలనే నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ను వైరల్ చేస్తుందా.. ఇంత కుళ్ళు ఎందుకబ్బా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వార్తలపై ఇటు చైతన్య కానీ అటు శోభితా కానీ స్పందించకపోవడంతో ఈ వార్త ఎక్కువమందికి తెలియలేదు.

ఈ వ్యవహారంలో ఎప్పుడైతే సమంత పేరు ఎంటర్ అయ్యిందో ఆ తర్వాత ఈ వార్త తెగ వైరల్ అయింది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగ చైతన్య, శోభిత ఎఫైర్ వార్తల వెనుక సమంత మరియు ఆమె టీమ్ ఉందని కొందరు అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపించారు.

చైతన్య ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె పీఆర్ టీమ్ తప్పుడు రూమర్స్ లోకి తమ హీరోని లాగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Akkineni Fans, Samantha, Naga Chaitanya, Nagachaitanya, Rumors, Tollywood-Movie

ఈ నేపథ్యంలో నాగచైతన్య డేటింగ్ రూమర్స్ లో సమంత పాత్ర ఉందని,ఆమె టీమ్ పై అక్కినేని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారని ఓ వెబ్ సైట్ లో వార్త వచ్చింది.దీన్ని సమంత ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ వారికి గట్టిగా సమాధానమిచ్చింది.అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే.

అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది.ఎదగండి అబ్బాయిలు.

అందులో ప్రమేయం ఉన్న పార్టీలు స్పష్టంగా మూవ్ ఆన్ అయ్యారు.మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి.

మీ పని మీద మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి.మూవ్ ఆన్ అవ్వండి అని సమంత ట్వీట్ లో తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube