రుద్రమదేవి బాక్సాఫీస్ పరుగుని ముగించింది.అన్ని వెర్షన్స్ కలుపుకొని 59 కోట్ల బిజినెస్ చేసిన రుద్రమదేవి 50 కోట్ల షేర్ సాధించింది.
ఈ రకంగా బయ్యర్లకి 9 కోట్ల నష్టం మిగిలింది.తెలుగు, తమిళం,హిందీ, మలయాళం .అన్ని భాషలలోను నష్టాలు వచ్చాయి
నైజాం : 14.52 కోట్లు
వైజాగ్: 3.42 కోట్లు
ఈస్ట్ : 2.45 కోట్లు
వెస్ట్ : 1.69 కోట్లు
కృష్ణ : 1.75 కోట్లు
గుంటూరు : 2.71 కోట్లు
నెల్లూరు : 1.34 కోట్లు
సీడెడ్ : 5.91 కోట్లు
కర్ణాటక : 3.30 కోట్లు
తమిళనాడు : 4.40 కోట్లు
(తమిళ వెర్షన్)
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.70 కోట్లు
కేరళ : 1.82 కోట్లు (మళయాళ వెర్షన్)
అమెరికా : 4.61 కోట్లు
ఇతర దేశాలు : 0.55 కోట్లు
హిందీ : 1.22 కోట్లు