( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ) షేర్ కలెక్షన్లు
రుద్రమదేవి కలెక్షన్లు తగ్గుముఖం పడుతుండటం విచారకరం.సెలవులున్నా కుడా, నైజాం లో టాక్స్ లేకపోయినా కుడా, వాటిని వినియోగించుకోలేకపోతోంది ఈ చిత్రం.రేపటి నుంచి రామ్ చరణ్ బ్రూస్ లీ హంగామా మొదలు అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రుద్రమదేవి ఏ మేరకు ఆ పోటీని తట్టుకుంటుందో చూడాలి
నైజాం : 10.80 కోట్లు
వైజాగ్: 2.27 కోట్లు
ఈస్ట్ : 1.88కోట్లు
వెస్ట్ : 1.30 కోట్లు
కృష్ణ : 1.32 కోట్లు
గుంటూరు : 2.12 కోట్లు నెల్లూరు : 1.05 కోట్లు
సీడెడ్ : 4.44 కోట్లు