( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ) షేర్ కలెక్షన్లురుద్రమదేవి నెమ్మదించింది.పండుగ సెలవులు మరీ ఎక్కువ ప్రాభావం చూపట్లేదు.
రెండు రోజుల్లో బ్రూస్ లీ రానుండటం పెద్ద ఎదురుదెబ్బ.
నైజాం : 10.30 కోట్లు
వైజాగ్: 2.18 కోట్లు
ఈస్ట్ : 1.79 కోట్లు
వెస్ట్ : 1.25 కోట్లు
కృష్ణ : 1.27 కోట్లు
గుంటూరు : 2.02 కోట్లు
నెల్లూరు : 0.99 కోట్లు
సీడెడ్ : 4.23 కోట్లు