వామ్మో.. ప్రభాస్ కాస్టూమ్స్‌ ఖర్చు అన్ని కోట్లా..?- Rs 6 Cr Budget Prabhas Costume Radhe Shyam

six crore budget for the prabhas radheshyam costumes, prabahas, radhe shyam, 6 cr budget, tollywood, costumes, pooja hegde, europe, vintage periodical story - Telugu 6 Cr Budget, Costumes, Europe, Pooja Hegde, Prabahas, Radhe Shyam, Tollywood, Vintage Periodical Story

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాగా బిజీ గా మారాడు.ఈయన నటన తో ఎంతోమంది అభిమానులను పెంచుకున్నాడు.

 Rs 6 Cr Budget Prabhas Costume Radhe Shyam-TeluguStop.com

టాలీవుడ్ సినిమాలలో ప్రభాస్ బాలీవుడ్ నటుల స్థాయి వరకు చేరుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఓ రేంజ్ అనేది వచ్చింది.ఈ సినిమాతోనే సినీ పరిశ్రమలో నే కాకుండా ఎంతోమంది అభిమానుల లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

 Rs 6 Cr Budget Prabhas Costume Radhe Shyam-వామ్మో.. ప్రభాస్ కాస్టూమ్స్‌ ఖర్చు అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా బాలీవుడ్ బ్యూటీ లను కూడా తన సరసన నటించే లాగా చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్‘ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu 6 Cr Budget, Costumes, Europe, Pooja Hegde, Prabahas, Radhe Shyam, Tollywood, Vintage Periodical Story-Movie

ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా లో అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడట.ఆయన వేసే కాస్ట్యూమ్స్ ధర దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేశారని తేలింది.ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలలో.ఈ సినిమాకు వాడే కాస్ట్యూమ్స్ ధర ఎక్కువట‌.అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ డిజైనర్ టీమ్ నే ఏర్పాటు చేశారట.

యూరప్ నేపథ్యంలో వింటేజ్ పీరియాడికల్ కథకు తగ్గట్టుగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారట.

ఇక ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో జూలై 30న విడుదల కానుందని సినీ బృందం తెలిపారు.

అంతేకాకుండా ప్రభాస్ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి.

#Europe #6 Cr Budget #Radhe Shyam #Pooja Hegde #Costumes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు