హలో మీ ఫోన్ నెట్ వర్క్ బ్లాక్ అవబోతోందన్నాడు లక్షలు దోచేశాడు..?

అపరిచితుల్ని నమ్మకండని సోషల్ మీడియా, పోలీసులు ఎంతగా చెబుతున్న కొందరు మాత్రం కేటుగాళ్లను నమ్మడం మానలేదు.నమ్మి మోసపోవడం ఆగడం లేదు.

 Rs 6.40 Lakh Robbed With A Single Call  Hyderabad, Rs 6.40 Lakh, Robbed, Single-TeluguStop.com

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన స్దానికంగా కలకలం రేపుతోంది.ఆ వివరాలు చూస్తే.

నగరంలోని రాచకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫోన్ కు కొద్ది రోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చిందట.దాని సారాంశం ఎంటంటే. మీ ఫోన్ 24 గంటల్లో పనిచేయడం ఆగిపోతుందని.దాంతో ఆందోళన చెందిన ఆ యువతి ఈ అబద్దాన్ని నిజమేనని నమ్మి ఆ యువతి అతడు చెప్పిన పనల్లా చేయసాగింది.

ఇలా అతను ఆ యువతి ఫోన్ హ్యాక్ చేసే సాఫ్ట్‌వేర్ చొప్పించి ఆమె బ్యాంకు వివరాలను కనుగొన్నాడు.దీని సహాయంతో మొత్తం బ్యాంక్ అకౌంట్ నంతా ఖాళీ చేశాడు.

ఈ విషయాన్ని లేటుగా గమనించిన ఆ యువతి గగ్గోలు పెడుతూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి కంప్లెంట్ ఇచ్చింది.ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు జార్ఖండ్ రాష్ట్రం జామ్ తారాకు వెళ్లి బీర్బల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube