ఆర్ఆర్ఆర్ రన్ టైమ్.. షాకింగ్ న్యూస్..!

Rrr Shocking Run Time Rajamouli Ntr Ram Charan

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.

 Rrr Shocking Run Time Rajamouli Ntr Ram Charan-TeluguStop.com

ఆర్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి అన్నది అందరికి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ కథతో వస్తుంది.సినిమాకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు పెంచింది.ఇప్పటికే దోస్తీ సాంగ్ సెన్సేషనల్ కాగా సినిమా టీజర్ తో అంచనాలు నెక్స్ట్ లెవల్ అనిపించేలా చేస్తున్నారు.

లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా రన్ టైం పై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 Rrr Shocking Run Time Rajamouli Ntr Ram Charan-ఆర్ఆర్ఆర్ రన్ టైమ్.. షాకింగ్ న్యూస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ట్రిపుల్ ఆర్ సినిమా 180 నిమిషాల రన్ టైం తో వస్తుందని అంటున్నారు.

రాజమౌళి సినిమా ఎంత లెంగ్త్ ఉన్నా ఆయన చూసేలా మ్యాజిక్ చేస్తాడు.ఆర్.

ఆర్.ఆర్ సినిమా 3 గంటల రన్ టైం తో రాబోతుందని అంటున్నారు.సినిమాలో యాక్షన్, ఎమోషన్ అన్ని అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తుంది.2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమాతో బాహుబలి రికార్డులను సైతం బద్ధలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆర్.ఆర్.ఆర్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పరచాయి.

#RRRMinutes #RRRRun #Hours #Rajamouli #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube