సమ్మర్‌ 2022 లో విడుదల కాబోతున్న భారీ క్రేజ్ 10 సినిమాలు ఇవే

కరోనా కారణంగా గత ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తున్న సినిమా లను ఈ ఏడాదికి వాయిదా వేయడం జరిగింది.ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల ఈ సమ్మర్‌ అయినా సినిమాల విడుదలకు అనుకూలంగా ఉంటుందా అనేది అనుమానంగా మారి పోయింది.

 Rrr Radheshyam And More Movies Coming For Summer 2022 Details, Summer 2022 Movies, Rrr, Radhe Shyam, Omicron Effect, Sarkaru Vari Paata, Valimai, Beast, Ramarao On Duty, Hari Hara Veera Mallu, Kgf 2, Salaar-TeluguStop.com

సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది.ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ విడుదల వాయిదా పడ్డాయి.

సినిమాలు మళ్లీ సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది.మరీ ఆలస్యం చేయడానికి లేదు.

 Rrr Radheshyam And More Movies Coming For Summer 2022 Details, Summer 2022 Movies, Rrr, Radhe Shyam, Omicron Effect, Sarkaru Vari Paata, Valimai, Beast, Ramarao On Duty, Hari Hara Veera Mallu, Kgf 2, Salaar-సమ్మర్‌ 2022 లో విడుదల కాబోతున్న భారీ క్రేజ్ 10 సినిమాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే సినిమాల ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహించారు.కనుక వాటి వేడి తగ్గకుండానే మళ్లీ సినిమా ను విడుదల చేయాల్సి ఉంటుంది.

అందుకే మరీ ఆలస్యం చేయకుండా పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ లోనే విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఆ రెండు సినిమాలు మాత్రమే కాకుండా చాలా కాలంగా వాయిదా పడుతున్న కేజీఎఫ్‌ 2 కూడా సమ్మర్ లో విడుదల కావాల్సి ఉంది.

ఇక సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సర్కారు వారి పాట ను కూడా సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.ఇవి కాకుండా ఇంకా వాలిమై మరియు బీస్ట్‌ సినిమాలను కూడా తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల ముందుకు సమ్మర్‌ లో తీసుకు వస్తారు.

Telugu Salaar, Beast, Harihara, Kgf, Omicron Effect, Radheshyam, Ramarao Duty, Rrr, Tollywood, Valimai-Movie

ఇంకా తెలుగు సినిమాల సమ్మర్‌ జోరు విషయానికి వస్తే రామారావు ఆన్ డ్యూటీ , హరి హర వీరమల్లు, ఎఫ్‌ 3, మాచర్ల నియోజక వర్గం ఇంకా అతి పెద్ద సలార్ కూడా సమ్మర్ చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఈ మొత్తం సినిమా లను విడుదల అయ్యేలా సమ్మర్‌ కు కోవిడ్‌ సహకరిస్తుందా అనేది చూడాలి.సమ్మర్ లో విడుదల అయ్యే తెలుగు సినిమాల విలువ మూడు నాలుగు వేల కోట్లు ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube