'ఆర్ఆర్‌ఆర్‌' ఎందుకు ఈ పుకార్లు పదే పదే వస్తున్నాయి?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అంటే ప్రతి ఒక్కరు అక్టోబర్‌ లో అంటారు.ఎందుకంటే ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

 Rrr Movie Release Date Rumors,laetst News Tollywood-TeluguStop.com

కాని మీడియాలో మాత్రం పుకార్లు విడుదల గురించి షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఇప్పటికే పలు సందర్బాల్లో విడుదల తేదీ విషయంలో కామెంట్స్ వస్తున్నాయి.

అయినా కూడా ఆర్ ఆర్ ఆర్‌ విడుదల తేదీని జనవరి 26 అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.జక్కన్న సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కనీసం నాలుగు అయిదు నెలల సమయం పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటుంది.

కనుక ఎలాంటి డౌట్ లేకుండా సినిమా ను అక్టోబర్‌ లో విడుదల చేయడం అసాధ్యం అంటున్నారు.

Telugu Rajamouli, Rrr-Movie

అక్టోబర్‌ లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసినా కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు సంబంధించిన విషయంలో మాత్రం క్లారిటీ రాదు.అంతర్జాతీ సంస్థలు ఈ సినిమా కోసం విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ చేస్తున్నాయి.కనుక ఈ సినిమా ను వారు ఇన్ టైమ్‌ లో ఇస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి అద్బుతమైన విజువల్‌ వండర్‌ గా సినిమాను చేసేందుకు గాను ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీమ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.కనుక అక్టోబర్‌ లో విడుదల చేయడం కోసం హడావుడి పెట్టరు.

కనుక ఖచ్చితంగా సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడం సాధ్యం అయ్యే పని కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌ కనుక విడుదల తేదీ విషయంలో హడావుడి అస్సలు వద్దని జక్కన్న అంటూ ఉంటాడు.

కనుక ఈ సినిమా హడావుడి ఖచ్చితంగా జనవరి వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే పదే పదే పుకార్లు వస్తూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube