వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరో రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ అనేలా?

Rrr Movie New Review Goes Viral In Social Media

చరణ్, తారక్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కొన్ని ప్రాంతాల్లో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.అయితే ఒమిక్రాన్ కేసులు, కరోనా కేసులు, ఇతర కారణాలు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ వాయిదా పడటానికి కారణమయ్యాయి.

 Rrr Movie New Review Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కొన్నిరోజుల క్రితం ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఒక రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఉమైర్ సంధు ఈ సినిమాకు సంబంధించి మరో రివ్యూ ఇచ్చారు.ఈ రివ్యూలో ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ మూవీ మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పుకొచ్చారు.

 Rrr Movie New Review Goes Viral In Social Media-వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరో రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ అనేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అనేలా ఉందని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ మైండ్ బ్లోయింగ్ గా ఉందని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.

ఉమైర్ సంధు రివ్యూలు కొన్నిసార్లు నిజమైతే కొన్నిసార్లు మాత్రం నిజం కాలేదు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం రాజమౌళి డైరెక్టర్ కాబట్టి ఉమైర్ సంధు రివ్యూ నిజమవుతుందని చాలామంది అనుకుంటున్నారు.

ఈ సినిమాలో గిరిజన వీరుడుగా భీమ్ రోల్ లో తారక్ నటిస్తుండగా మన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చి ఉండవచ్చని రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడటంతో తాత్కాలికంగా ఈ సినిమా ప్రమోషన్లు ఆగిపోయాయి.ఆర్ఆర్ఆర్ మేకర్స్ మళ్లీ ఈ సినిమా ప్రమోషన్లను ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అయినా వాయిదా వల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోందని తెలుస్తోంది.పారితోషికాల కోసమే ఏకంగా 150 కోట్ల రూపాయలు నిర్మాత ఖర్చు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి వినిపిస్తోంది.

RRR Movie Censor Review Viral Rajamouli RRR

#Jr Permance #RRR #Jr NTR #Pan India #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube