#RRR : బాహుబలిని మించి.. ఇదే సాక్ష్యం

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.

 #rrr : బాహుబలిని మించి.. ఇదే సాక్ష�-TeluguStop.com

ఆర్.విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమాను అత్యంత భారీ టెక్నికల్ వాల్యూస్ మరియు నటీనటులతో రూపొందించడం జరిగింది.

ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగానే వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి సినిమాలంటే మామూలుగానే భారీగా ఉంటాయి అయితే ఈ సినిమా మూడు గంటలు ఉండడం వల్ల డబల్ భారీ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

బాహుబలి మరియు బాహుబలి 2 పార్ట్ రెండు సినిమాలు కూడా 2.45 గంటలు మాత్రమే ఉన్నాయి కానీ RRR సినిమా మాత్రం మూడు గంటల ను మించి ఉండడంతో ఖచ్చితంగా ఈ సినిమా భారీ ఎంటర్టైన్మెంట్ని అందిస్తుందని నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బాహుబలి నిర్మించి ఉంటుందనే నమ్మకాన్ని దక్కించుకుంది.

Telugu Bahubali, Rajamouli, Ram Charan, Rrr Bahubali, Rrr January-Movie

ఎందుకంటే బాహుబలి రెండు పార్ట్ లు కూడా ఈ సినిమా ఎక్కువ రన్టైమ్ తో పోల్చితే తక్కువే అని నెటిజన్లు అంటున్నారు.ఇద్దరు సూపర్ స్టార్ లను చూపించాలంటే రెండు గంటలు రెండున్నర గంటలు సరిపోదు కనుక దర్శకుడు మూడు గంటలకు సినిమాలు తీశాడు అని కామెంట్ చేస్తున్నారు.రాజమౌళి టేకింగ్ ఆ ఇద్దరు హీరోల అభిమానులు సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.కచ్చితంగా మూడు గంటలు కూడా సినిమా ప్రేక్షకులని చాలా ఆసక్తిగా కూర్చునేలా చేస్తుందని అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube