తమిళ మీడియాకు రాజమఔళి క్షమాపణ.. ఎందుకంటే..!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తమిళ సినీ మీడియాకి క్షమాపణలు చెప్పాడు.ఆర్.

 Rrr Director Rajamouli Sorry To Timil Media Details, Ntr, Ram Charan, Rajamouli,-TeluguStop.com

ఆర్.ఆర్ నుండి వస్తున్న జనని తమిళ వర్షన్ ఉయిరే లాంచ్ ఈవెంట్ కు ఆయన హాజరయ్యారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్న లైకా ప్రొడక్షన్ అధికారులతో ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు రాజమౌళి.ఈ సందర్భంగా 3 ఏళ్లుగా తమిళ మీడియాకి దూరంగా ఉన్నందుకు తనని క్షమించాలని అన్నరు రాజమౌళి.కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు సారీ చెప్పారు రాజమౌళి.

2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని.సినిమా రిలీజ్ కు ముందే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని.అప్పుడు తప్పకుండా మీడియాతో మాట్లాడుతానని అన్నారు రాజమౌళి.ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను నేషనల్ వైడ్ భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.సినిమా నుండి వచ్చినా జనని సాంగ్ ఇప్పటికే ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది.

 ఈమధ్య వచ్చిన నాటు నాటు సాంగ్ అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇదే క్రమంలో ఈ జనని సాంగ్ కూడా అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube